విజయనగరం ప్రెస్ క్లబ్ రజతోత్సవ సభ లో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంలో వారి ప్రెస్ క్లబ్ సావనీర్ & కేలండర్ రిలీజ్ చేయడం జరిగింది.