నమ్మిన విశ్వాసాలే ఊపి రిగా , సామాజిక దృక్పథమే తన గమ్యం గా పయనించిన మా తండ్రిగారైన డా: పి.వి.జి.రాజు గారిని వారి జన్మదినం సందర్భంగా స్మరించు కోవడం మా అందరి సుకృతం.
Remembering my Father, Dr. PVG Raju on his birth anniversary – a visionary and a man true to his conviction.