Rajahmundry Airport Expansion Completed

రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణ పనులు పూర్తయినందున అక్కడ నుండి హెచ్చు సంఖ్యలో ప్రయాణీకులు , కార్గో విమానాల రాకపోకలు మనం త్వరలో చూడబోతున్నాం.

Vizianagaram Press Club Souvenir and New Year Calendar Released

విజయనగరం ప్రెస్ క్లబ్ రజతోత్సవ సభ లో ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంలో వారి ప్రెస్ క్లబ్ సావనీర్ & కేలండర్ రిలీజ్ చేయడం జరిగింది.